Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత కార్టూనిస్టులకు "లైఫ్‌టైమ్" అవార్డులు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు (ఐఐసీ) మే నెల 18వ తేదీన జాతీయ కార్టూనిస్టుల రెండో సమ్మేళనం సందర్భంగా... దేశంలోని ఏడుగురు ప్రముఖ కార్టూనిస్టులకు జీవితకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది. వీరిలో... ఇ.పి. ఉన్నీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ), హెచ్.పి.శుక్లా (కాక్- ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్), వసంత సర్వతే (ముంబై, మహారాష్ట్ర), టి. వెంకట్రావు (విశాలాంధ్ర, విజయవాడ), ప్రభాకరరావు బాయిల్ (ధార్వార్, కర్ణాటక), థామస్ (టామ్, కొట్టాయం, కేరళ), మదన్ (చెన్నై)లు ఉన్నట్లు.. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

హాస్యం దివ్యౌషధం

నవరసాలలో ఒకటైన హాస్యానికి నేడు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి. మన దేశంలో సైతం పలుచోట్ల లాఫింగ్ ...

దీపావళి హాస్యానందం

మనసారా నవ్వుకోవటం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు వాపోతున్నారు. హృదయాన్ని తేలికపరిచే హాస్యాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందనీ, ...

Widgets Magazine

ఏవండోయ్.. పాపకి ధర్మవరం చీరలు కొన్నాను!!

ఏవండోయ్.. పాపకి ధర్మవరం చీరలు కొన్నాను!!

నవ్వుల హరివిల్లు

నవ్వుల హరివిల్లు

Widgets Magazine

ఎడిటోరియల్స్

ఆయన మాకు బాగా కావాల్సినంత... ఆనం వివేకా ఫైర్

కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆనం బ్రదర్స్ హవా ప్రస్తుతం ...

ఆర్కే నగర్ ఎన్నికలు: అన్నాడీఎంకేలో లుకలుకలు.. అమృతకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తారా?

ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైనా.. రెండాకుల చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ వారికే ఇచ్చినా.. ఆర్కే నగర్ ...

లేటెస్ట్

దటీజ్ ధోనీ... ఫ్యాన్ పాదాభివందనం... తర్వాత... (వీడియో)

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు ...

విరుష్క వివాహం జరిపిన పురోహితుడు ఎవరో తెలుసా?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ఇటీవల జరిగింది. ఈ వివాహం ...

Widgets Magazine

Widgets Magazine